స్వామిగారూ, వైష్ణవ సమాజానికి పలు ముఖ్య మైన పద్ధతులు , సంప్రదాయ కర్మలు నేర్పిచుటకు చూపే మీ యూత్సాహము శ్లాఖనీయము.కానీ ఒకేసారి 12 విషయము ల శిక్షణ వలన ఎక్కువ అయ్యిపోయాయి, ఇబ్బంది పడి , యూత్సాహము కొలుపోతారేమో అని దాసుని అభిప్రాయము. తమరు చెప్పామన్నారని చెప్పుతున్నాను. విమర్శ చేయుట నా ఉద్దేశ్యము కాదు.మీ ప్రయత్నములు సఫలం మవుతాయి. ఉదాహరణకు దివ్య ప్రబంధ శిక్షణా కార్యక్రమము. చక్కటి ఫలితాలని ఇస్తోంది అని చెపుట అతిశయోక్తి కాదు. అడియెన్ ,రామానుజ దాసుడు.
స్వామిగారూ,
ReplyDeleteవైష్ణవ సమాజానికి పలు ముఖ్య మైన పద్ధతులు , సంప్రదాయ కర్మలు నేర్పిచుటకు చూపే మీ యూత్సాహము శ్లాఖనీయము.కానీ ఒకేసారి 12 విషయము ల శిక్షణ వలన ఎక్కువ అయ్యిపోయాయి, ఇబ్బంది పడి , యూత్సాహము కొలుపోతారేమో అని దాసుని అభిప్రాయము. తమరు చెప్పామన్నారని చెప్పుతున్నాను. విమర్శ చేయుట నా ఉద్దేశ్యము కాదు.మీ ప్రయత్నములు సఫలం మవుతాయి. ఉదాహరణకు దివ్య ప్రబంధ శిక్షణా కార్యక్రమము. చక్కటి ఫలితాలని ఇస్తోంది అని చెపుట అతిశయోక్తి కాదు.
అడియెన్ ,రామానుజ దాసుడు.