‘‘సుహృదః సాధు కృత్యాం, ద్విషంతః పాప కృత్యాం’’
యాజ్ఞికపీఠం సుమారు 20 సంవత్సరాల ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు. మరెన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. 20 నుంచి 60 యేళ్ల పైబడిన వారికి వైదిక విద్యనేర్పి, వారికి ఒక గుర్తింపు తేవడంలో తృప్తి, ఆనందం మరువలేనిది. వైదిక విద్య అందరికీ అందాలన్న లక్ష్యంతో యాజ్ఞికపీఠం అడుగులు వేస్తోంది. 2004 సంవత్సరంలో ఏర్పాటు అయిన యాజ్ఞికపీఠం దశలవారీగా పాఠశాల నిర్వహిస్తూ 30 సంవత్సరాల పైబడిన వారికి కూడా శ్రీ పాంచరాత్ర ఆగమంలోని భగవదారాధనలో, బ్రహ్మోత్సవంలో, వైదిక విద్యలో శిక్షణ ఇస్తూ వారికి ఒక గుర్తింపు తెచ్చేలా ధ్రువపత్రాలు ఇప్పించడానికి కృషి సల్పుతోంది.
No comments:
Post a Comment